SKLM: ప్రజల సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శనివారం ప్రజా దర్బార్‌లో పాల్గొని, ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో ఆయనకు అందజేశారు. వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
వార్తలు
'ప్రజల సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్'
Advertisement
Advertisement
Advertisement


