హైదరాబాద్: 28°C
వార్తలు

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

Advertisement

NZB: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో లోటుపాట్లకు తావు లేకుండా విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం కలెక్టరేట్లో సమీక్షించారు.

Advertisement

Advertisement