భారత్, ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డేకు ముందు ఆఫ్ఘన్ యువ బ్యాటర్ డార్విష్ రసూలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి హఠాన్మరణం చెందడంతో, మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే రసూలీ స్వదేశానికి తిరుగుపయనమయ్యాడు. ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేయాల్సిన రసూలీ.. జూన్ 17న లక్నోలో జరిగే రెండో వన్డే సమయానికి తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉందని మేనేజ్‌మెంట్ తెలిపింది.
క్రీడలు
ఆఫ్ఘన్ జట్టులో తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement


