KMM: ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదని AISF జిల్లా కార్యదర్శి ఇటికల రామకృష్ణ అన్నారు. శుక్రవారం గిరిప్రసాద్ భవన్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బకాయిలపై హైకోర్టు తీర్పు పేద విద్యార్థులు చదువులకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందని, ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.