TG: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సరోగసీ పేరుతో శిశు విక్రయాలు జరిపిన కేసులో సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రతకు కోర్టు 2 రోజుల కస్టడీ విధించింది. నమ్రతను ఈడీ 5 రోజుల కస్టడీ కోరగా.. నాంపల్లి కోర్టు రెండు రోజులకు అనుమతించింది.
Tags :