హైదరాబాద్: 28°C
వార్తలు

'పల్స్ పోలియోలో గుంటూరుకు 95.52% కవరేజ్'

Advertisement

GNTR: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం తొలి రోజు గుంటూరు జిల్లాలో విశేష స్పందన లభించింది. 0–5 ఏళ్లలోపు 1,50,637 మంది చిన్నారుల్లో 1,43,886 మందికి పోలియో చుక్కలు వేశారు. 913 బూత్‌లతో పాటు మొబైల్, ట్రాన్సిట్ బృందాలు సేవలందించాయి. మిగిలిన చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నట్లు డీఎంహెచ్‌వో విజయలక్ష్మి వెల్లడించారు.

Advertisement

Advertisement