హైదరాబాద్: 28°C
వార్తలు

పోలియో మిస్సైన చిన్నారుల గుర్తింపు

Advertisement

SRD : జిన్నారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి 0–5 సంవత్సరాల చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేస్తున్నారు. ఇప్పటికే చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి వారికి పోలియో డోస్ అందజేస్తూ, వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎమ్‌లు అనురాధ, శైలజ ఉన్నారు.

Advertisement

Advertisement