హైదరాబాద్: 28°C
వార్తలు

కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదు

Advertisement

SRCL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు కార్మికులకు అందడం లేదని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎగుమంటి ఎల్లారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లో అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో అదివారం అయన మాట్లాడుతూ కార్మికులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు.

Advertisement

Advertisement