హైదరాబాద్: 28°C
వార్తలు

గుంత పూడ్చాలని వినతి

Advertisement

KDP: తొండూరు మండలం ఎస్సీ కాలనీలో ఓబులేసు ఇంటి ముందు పైప్ లైన్ మరమ్మతుల కోసం తీసిన గుంతను పూడ్చకుండా వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. ఐదు అడుగుల లోతు ఉన్న ఈ గుంత వల్ల పిల్లలు, వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షం వస్తే గుంతలో నీరు చేరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని  అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని కోరారు. 

Advertisement

Advertisement