హైదరాబాద్: 28°C
వార్తలు

యాగంటి ఆలయంలో ప్రత్యేక పూజలు...

Advertisement

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఉమామహేశ్వర స్వామి వారికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి తరలివచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Advertisement