SRD: కంగ్టి పట్టణంలోని హైస్కూల్ వెనుక రహదారి అద్వానంగా మారింది. స్థానిక నేతాజీ కూడలి నుంచి నాగూర్ వెళ్లే ఈ రోడ్డు చినుకు పడితే చాలు చిత్తడవుతుంది. ఈ రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ, కాంట్రాక్టర్‌లు జాప్యం చేస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా పనులు సాగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
వార్తలు
అధ్వానంగా మారిన రహదారి
Advertisement
Advertisement
Advertisement


