ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియాను ఓడించడంలో భారత సంతతి ప్లేయర్ జై మూండ్రా కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు, రెండో మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్లు అభిషేక్, శాంసన్, శ్రేయస్‌ను పెవిలియన్ చేర్చాడు. అయితే మూండ్రాకు గతేడాదే ఐర్లాండ్ పౌరసత్వం వచ్చినా.. ఇండియన్ పాస్‌పోర్ట్ వదులుకోకపోవడం గమనార్హం.
క్రీడలు
భారతీయుడే భారత్‌ను ఓడించాడు
Advertisement
Advertisement
Advertisement


