హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐర్లాండ్ చేతిలో ఓట‌మి..సూర్య‌కు కెప్టెన్సీ?

Advertisement

టీ20 ప్రపంచకప్ విజేతయిన భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవం పాలైంది. దీంతో గంభీర్ తప్పుడు నిర్ణయాల వల్ల భారత్ ఓడిపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్ అద్భుతంగా ఉండేదని గుర్తు చేస్తున్నారు. వెంటనే శ్రేయస్ అయ్యర్ పైన వేటు వేసి, సూర్య కు మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement