హైదరాబాద్: 28°C
క్రీడలు

మెస్సి ఖాతాలో మరో రికార్డ్

Advertisement

ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనల్ మెస్సి మరో ఘనత సాధించాడు. తన చివరి ప్రపంచకప్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. జోర్డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1తో విజయం సాధించగా.. మెస్సి అద్భుతమైన ఫ్రీ కిక్ గోల్ అభిమానులను ఉర్రూతలూగించింది. మెస్సి జోరుతో రికార్డులు పంట కొనసాగుతోంది.

Advertisement

Advertisement