హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలిసారి నాకౌట్ మ్యాచ్ గెలిచిన కెనడా

Advertisement

ఫిఫా ప్రపంచకప్ రౌండ్ 16కు కెనడా దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 1-0 తేడాతో నెగ్గింది. మ్యాచ్ ముగుస్తుందనగా ఇంజూరీ సమయంలో కెనడా మిడ్‌ఫీల్డర్ స్టీఫెన్ అద్భుతం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు కెనడా ఆటగాళ్లకు రిఫరీ యెల్లో కార్డ్స్‌ ఇచ్చాడు. ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్ గెలవడం కెనడాకు ఇదే తొలిసారి.

Advertisement

Advertisement