KNR: జమ్మికుంట మండలం అంకుశాపూర్‌కు చెందిన పైతరి మొగిలి హత్యకు గురయ్యాడు. మడిపల్లిలో పీర్ల పండుగ చూసి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో దాడి చేసి హతమార్చారు. మృతుడి భార్య శారద ఫిర్యాదులో మడిపల్లికి చెందిన గంగారపు మహేష్‌పై అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
Advertisement
Advertisement
Advertisement


