హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది

Advertisement

SRD : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. భానూరు గ్రామంలో బీఆర్ఎస్‌లో చేరిన వార్డు సభ్యురాలు ప్రవళిక నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని ఆయన ప్రారంభించారు.

Advertisement

Advertisement