హైదరాబాద్: 28°C
వార్తలు

నిబంధనలు అతిక్రమిస్తే కేసులు

Advertisement

KDP: వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.ఆదివారం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 173 మంది వాహనచోదకులపై కేసులు నమోదు చేసి,రూ.41,565 జరిమానా విధించారు.ప్రతి ఒక్క వాహన చోదకుడు శిరస్త్రాణం ధరించాలని,సీటు బెల్టు పెట్టుకోవాలని పేర్కొన్నారు.రాత్రి వేళల్లో వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Advertisement