హైదరాబాద్: 28°C
వార్తలు

గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం

Advertisement

PLD: లింగాపురం చెరువు కట్ట సమీపంలో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఎరుపు రంగు పంజాబీ, ఆకుపచ్చ రంగు లెగ్గిన్ ధరించి ఉందని తెలిపారు. మృతికి గల కారణాలు తెలియ రాలేదు. విషయం తెలుసుకున్న అమరావతి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement