హైదరాబాద్: 28°C
వార్తలు

ఎనిమిది మంది జూదరుల అరెస్ట్

Advertisement

KDP: ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు జగనన్న కాలనీ సమీపం, చెముళ్లపల్లె పొలాల్లో జూద స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు సీఐ వంశీధర్ తెలిపారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.12,700 నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Advertisement