హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు వనపర్తిలో బహిరంగ వేలం

Advertisement

WNP: వనపర్తి పట్టణ పురపాలికలో 2026-27 సంవత్సరానికి సంబంధించి నేడు మార్కెట్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మున్నాన్ తెలిపారు. సోమవారం ఉ.11:30 గంటలకు నిర్వహించనున్న పశువుల సంత (వారపుసంత), జంతు వధశాల (కబేళా) తదితరల వేలం పాటలో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు పాల్గొనాలని కోరారు.

Advertisement

Advertisement