హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి DEECET మూడో విడత కౌన్సెలింగ్

Advertisement

MBNR: DEECET కోర్సులో సీట్ల భర్తీకి మూడో విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుందని మహబూబ్ నగర్ జిల్లా డైట్ కళాశాల ప్రిన్సిపల్ మేరాజ్ ఉల్లా ఖాన్ తెలిపారు. నేటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్, 30 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు, జూలై 4న సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు జూలై 4 నుంచి 6లోపు ఫీజు చెల్లించి కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

Advertisement

Advertisement