హైదరాబాద్: 28°C
క్రీడలు

నేషనల్ అథ్లెటిక్స్‌లో రోహిత్ యాదవ్ రికార్డు

Advertisement

యూపీకి చెందిన భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ నేషనల్ ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అదరగొట్టారు. ఆయన జావెలిన్‌ను 87.05 మీటర్లు విసిరి, ఈ ఏడాది ఆసియాలోనే రెండో అత్యుత్తమ త్రోను నమోదు చేశారు. నీరజ్ చోప్రా, కిశోర్ జెనా తర్వాత 87 మీటర్ల మార్కును దాటిన మూడో భారతీయ ప్లేయర్‌గా రోహిత్ నిలిచారు.

Advertisement

Advertisement