KDP: గోపవరం మండలంలో రెండు గ్రామాల మధ్య ఆదివారం ఘర్షణ చోటు చేసుకున్నది. స్థానికుల వివరాలు మేరకు గోపవరం మండలంలోని చెర్లో రామాపురం కోలాటం వద్ద చిన్నపాటి గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. రెండు గ్రామాల మధ్య ఘర్షణలో 15 మందికి గాయాలయ్యాయి.గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఘటనపై సమాచారం అందుకున్న బద్వేల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
గోపవరం మండలంలో గ్రామాల మధ్య ఘర్షణ
Advertisement
Advertisement
Advertisement


