హైదరాబాద్: 28°C
వార్తలు

చిట్టినగర్‌లో రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Advertisement

NTR: విజయవాడ చిట్టినగర్‌లోని పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జూన్ 29 నుంచి జులై 3 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆదివారం కమిటీ కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

Advertisement

Advertisement