SRCL : ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్‌లో మున్నూరు కాపు పటేల్ సంఘం నూతన భవనాన్ని ఆదివారం జిల్లా అధ్యక్షుడు బొబ్బ దేవయ్య ప్రారంభించారు. సంఘం సభ్యులు స్వయంగా రూ.9 లక్షలు, ఎమ్మెల్యే కేటీఆర్ రూ.5 లక్షలు మంజూరుతో మొత్తం రూ.14 లక్షలతో భవనం నిర్మించారని అధ్యక్షుడు ఉప్పుల చిన రాజం తెలిపారు. మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, పాల్గొన్నారు.
వార్తలు
మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు
Advertisement
Advertisement
Advertisement


