VKB: కోటిపల్లి ప్రాజెక్టుకు పర్యాటకులను ఆకర్షిస్తుంది. జలాశయం చుట్టూ సహజ అందాలు, ప్రశాంత వాతావరణంలో సేద తీరుతున్నారు. బోటింగ్, వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్లు, గ్రీన్ పార్కులు, ప్రాథమిక వసతులు అభివృద్ధి చేస్తే గ్రామీణ పర్యాటకానికి ఊతమిస్తుంది. దీంతో స్థానికులకు ఉపాధి, ప్రాంతానికి ఆదాయం పెరుగుతుంది. అయితే వరదలు వచ్చినప్పుడు రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.