NZB: భీమగల్ మండల పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడు సామెల్, అధ్యక్షుడు సుధాకర్, ఉపాధ్యక్షుడు మోహన్, ప్రధాన కార్య దర్శి ఫిలోమోన్, సహాయ కార్య దర్శి టైటాన్స్, కోశాధికారి నెల్సన్, సలహాదారు డేవిడ్, జీవరత్నం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐక్యతతో సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని పిలుపునిచ్చారు.