NRPT: సర్కిల్ పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడంపై సీఐ రామ్ లాల్ కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇవి శాంతిభద్రతకు, యువతకు హాని కలిగిస్తాయని, మక్తల్, ఊట్కూర్, మాగనూరు, కృష్ణ మండలాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసారన్నారు. చట్టవిరుద్ధ పనులపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు.