HNK: ABVP స్టేట్ యూనివర్సిటీస్ కేయూ పరిశోధక విద్యార్థి అంబాల కిరణ్ నియమితులయ్యారు. అంబాల కిరణ్ మాట్లాడుతూ… యూనివర్సిటీల బలోపేతానికి, యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ABVP ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని, యూనివర్సిటీ విద్యార్థులకు అనునిత్యం అండగా ఉంటామన్నారు.