WGL: నర్సంపేట(M)కేంద్రంలోని జీ.జీ. పల్లె నుంచి రాజు పల్లె గ్రామం వరకు గత ప్రభుత్వ హయాంలో EX MLA పెద్ది సుదర్శన్ రెడ్డి మంజూరు చేసిన బీటీ రోడ్డు పనులు పూర్తి కావడం జరిగింది. ఇవాళ BRS గ్రామ కమిటీ ఆధ్వర్యంలో EX CM KCR,EX MLA పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆయన మాట్లాడుతూ.. KCR తో అభివృద్ధి సాధ్యమని అన్నారు.