జింబాబ్వేలోని బులవాయో వేదికగా భారత్తో జరుగుతున్న అండర్-19 వన్డే ప్రపంచకప్లో భాగంగా తొలి మ్యాచ్లో యూఎస్ఏ తడబడుతోంది. 16 ఓవర్లు ముగిసే సరికి సగం వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం అమెరికా 39/5 పరుగులతో ఉంది.
Tags :