TG: జాబ్ క్యాలెండర్ విషయంలో సామాజిక అంశం పరిశీలిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హ్యూసెంట్రియా, సిస్టా ఐటీ సంస్థల ద్వారా వెయ్యి చొప్పున ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఉబెర్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, త్వరలో ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తుందని, 5 వేల మంది ఉద్యోగాలు వస్తాయన్నారు.