AP: సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే ఆలోచన చేసినట్లు తెలుస్తుంది. ప్రత్యేక చట్టం ద్వారా తప్పుచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంటుంది. ఈ క్రమంలో స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని సీఎం ఆధికారులను ఆదేశించారు.