ఇంగ్లండ్, భారత్ మధ్య 5 టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. టాస్ గెలిచిన టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని.. 189/7 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ పూర్తయిన వెంటనే వర్షం మొదలైంది. దీంతో ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకే పరిమితమయ్యారు. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు.
క్రీడలు
IND vs ENG: తొలి టీ20 వర్షార్పణం
Advertisement
Advertisement
Advertisement


