TPT: తొట్టంబేడు మండలం చేమూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కావలి మురళి(54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అగ్రహారం బైపాస్ సర్కిల్ వద్ద మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఆయన బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
ట్రాక్టర్ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
Advertisement
Advertisement
Advertisement


