హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 02: చరిత్రలో ఈరోజు

Advertisement

1862: శాస్త్రవేత్త విలియం హెన్రీ బ్రాగ్ జననం
1843: హోమియోపతి వైద్యశాస్త్ర పితామహుడు శామ్యూల్ హనెమాన్ మరణం
1982: విప్లవకవి చెరబండరాజు మరణం
1961: నోబెల్ పురస్కార గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్‌వే మరణం
1965: హాస్యనటుడు కృష్ణ భగవాన్ జననం
2002: నాదస్వర విద్వాంసుడు చిట్టబ్బాయి మరణం

Advertisement

Advertisement