NLR : బుచ్చిరెడ్డి పాలెం మండలం మినుగల్లు గ్రామంలో రైతులతో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ముచ్చటించారు. ధాన్యం కొనుగోలు ధరలు మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన ధాన్యానికి 24 గంటల్లో నగదును జమ చేస్తున్నామన్నారు. రైతులు పలు సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.