అయోధ్య రామమందిరాన్ని సందర్శించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి 15 కోట్లకు పైగా ప్రజలు ఆలయాన్ని సందర్శించినట్లు చెప్పింది. దీంతో రూ.500 కోట్లకుపైగా విరాళాలు అందాయని తెలిపింది. ఒక్కొ భక్తుడు సగటున రూ.33 కంటే ఎక్కువ విరాళం ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ విరాళాలను సురక్షితంగా భద్రపరుస్తున్నట్లు స్పష్టం చేసింది.
వార్తలు
అయోధ్య రామమందిరానికి రూ.500 కోట్ల విరాళాలు
Advertisement
Advertisement
Advertisement


