JGL: మెట్‌పల్లి మండలం వెల్లుల్లలోని శ్రీ ఎల్లమ్మ ఆలయానికి మంగళవారం ఒక్కరోజే రూ. 98,058 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాంతరెడ్డి తెలిపారు. వివిధ సేవా టికెట్ల విక్రయాల ద్వారా రూ. 82,550, భక్తులు సమర్పించిన హుండీల ద్వారా రూ. 15,508 ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది అనిల్‌రావు, రాజేందర్, నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ ఆదాయం వివరాలు
Advertisement
Advertisement
Advertisement


