హైదరాబాద్: 28°C
వార్తలు

'డీఎస్సీపై దుష్ప్రచారం మానుకోవాలి'

Advertisement

KDP: మెగా డీఎస్సీపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి విమర్శించారు. కడప టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం 16 నెలల్లోనే నిస్పక్షపాతంగా మెగా డీఎస్సీ నిర్వహించిందని తెలిపారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. డీఎస్సీపై దుష్ప్రచారం మానుకోవాలన్నారు.

Advertisement

Advertisement