జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఉరీ సెక్టార్‌లో ప్రమాదవశాత్తు హ్యాండ్ గ్రనేడ్ పేలింది. కమల్‌కోట్‌లో ఉన్న శిబిరంలో పరికరాలను అప్పగిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో గాయపడిన ఇద్దరు జవాన్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
క్రైమ్
భారీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి


