మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుకు 80 కి.మీ. దూరంలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో సరిహద్దు గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. తెలంగాణ అటవీ అధికారులు మహారాష్ట్ర అధికారులతో కలిసి వీటి కదలికలను గమనిస్తున్నారు. ప్రస్తుతానికి ఏనుగుల దిశ తెలంగాణ వైపు లేనప్పటికీ, సరిహద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
వార్తలు
తెలంగాణ సరిహద్దుల్లో ఏనుగుల సంచారం
Advertisement
Advertisement
Advertisement


