హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు: SI

Advertisement

W.G: ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని రూరల్ ఎస్సై రవికుమార్ హెచ్చరించారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలంలో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. మద్యం సేవించి గొడవలకు దిగడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చట్టరీత్యా శిక్షార్హమని తెలిపారు.

Advertisement

Advertisement