VZM: రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు ఈరోజు విజయనగరం విచ్చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజుని ఆమె క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం నియోజకవర్గం పరిధిలో హోసింగ్కు సంబందించిన సమస్యలపై చర్చించారు.