హైదరాబాద్: 28°C
వార్తలు

కార్మికులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి: లోకేశ్‌

AP: విశాఖ ఉక్కును రెండు సార్లు కాపాడిన చరిత్ర తమదేనని మంత్రి లోకేశ్‌ అన్నారు. రాజధాని పేరుతో స్టీల్ ప్లాంట్ భూములు కొట్టేయాలని, కాలుష్యం సాకుతో కార్మికుల జీవితాలతో ఆడుకోవాలని జగన్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. బాధితులను పరామర్శించడం తప్పు కాదన్న లోకేశ్.. స్టీల్ ప్లాంట్‌ను నాశనం చేయాలని చూసినందుకు జగన్ కార్మికులకు క్షమాపణ చెప్పి బెంగళూరు వెళ్లాలని హితవు పలికారు.