AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని, గత రెండేళ్లలో వేలాది మందిని తొలగించిందని మండిపడ్డారు. ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. బాధితులకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని, లేదంటే తాము అధికారంలోకి వచ్చాక ఇస్తామని జగన్ ప్రకటించారు.
వార్తలు
కూటమిపై ధ్వజమెత్తిన జగన్


