నల్గొండలో ఈనెల 13న రాష్ట్ర స్థాయి సిట్రస్ సదస్సు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో 3 లక్షల ఎకరాలుగా ఉన్న బత్తాయి సాగు విస్తీర్ణం, ప్రస్తుతం 43 వేల ఎకరాలకు పడిపోవడంపై ఈ సెమినార్‌లో ప్రధానంగా చర్చించనున్నారు. నష్టాల్లో ఉన్న ఈ సాగుకు పూర్వవైభవం తేవడం, రైతులకు ఆధునిక సాంకేతికతను అందించడం కోసం ఇందులో చర్చించనున్నారు.
వార్తలు
ఈనెల 13న నల్గొండలో రాష్ట్ర స్థాయి సిట్రస్ సదస్సు


