CTR: పుంగనూరులో ఫస్ట్ డే టెన్త్ పరీక్షలు ప్రశాతంగా ముగిశాయి. మొత్తం 1390 మంది విద్యార్థులకు గాను 1373 మంది పరీక్షకు హాజరయ్యారని, 17 మంది గైర్హాజరైనట్లు MEO నటరాజరెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు.