అన్నమయ్య: రాష్ట్ర ఎక్సైజ్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈనెల 11న మదనపల్లె రానున్నారు. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 10 గంటలకు మదనపల్లెకు వచ్చి 10.30 వరకు క్షేత్రస్థాయిలో క్వారీలను పరిశీలిస్తారు. తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహిస్తారన్నారు.
వార్తలు
రేపు మదనపల్లెకు మంత్రి రవీంద్ర రాక..!


